Israel-Hamas Airstrikes: యెమెన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..! 3 d ago
ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య ప్రారంభమైన పోరు క్రమంగా విస్తరిస్తుంది. రోజుకో దాడి ప్రతి దాడులతో పశ్చిమాసియా ప్రాంతం విలవిలలాడుతోంది. ముందుగా యెమెన్ తమ పై క్షిపణిని ప్రయోగించిందని, దాన్ని మధ్యలోనే అడ్డుకున్నామని టెల్అవీవ్ వివరించింది. హౌతీల మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి.